మంటల్లో చిక్కుకొని ముగ్గురు మృతి

TG: హైదరాబాద్ పుప్పాలగూడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాషా కాలనీలో మూడు ఫ్లోర్లు ఉన్న ఓ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగి ముగ్గురు మృతి చెందారు. భవనంలో ముగ్గురు చిక్కుకున్నట్లు స్థానికులు గుర్తించారు. ఈ క్రమంలో వారిని కాపాడేందుకు ప్రయత్నించగా.. అప్పటికే వారు మంటల్లో చిక్కుకొని ప్రాణాలు విడిచినట్లు అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. అయితే మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్