మూడు నెలలుగా ఎఫైర్.. మహిళ ఆత్మహత్య!

AP: విశాఖపట్నం: వివాహేతర సంబంధంలో తలెత్తిన వివాదాల కారణంగా మనస్తాపానికి గురై పిట్ల కోమలి (29) అనే యువతి బలవన్మరణానికి పాల్పడింది. మధురవాడ ఆర్టీసీ కాలనీలో సుభాన్‌తో కలిసి ఉంటున్న కోమలిని, ఈ నెల 13న సుభాన్ భార్య, సోదరుడు కలిసి నిలదీశారు. సుభాన్ నుంచి స్పందన లేకపోవడంతో మనస్తాపానికి గురైన కోమలి అదే రోజు రాత్రి కిటికీ ఊచలకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్

✕
✕