వాట్సాప్‌లో మూడు కొత్త ఫీచర్లు: గ్రూప్ వాడకం ఇక సులువు!

వాట్సాప్ వినియోగదారులకు మోటా శుభవార్త చెప్పింది. గ్రూప్ చాట్‌లలో సమన్వయాన్ని సులభతరం చేయడానికి, ఓటింగ్ గడువును మార్చుకోవడానికి, అనామక స్పందనలను పంపడానికి వీలుగా మెరుగైన పోల్స్, @all మెన్షన్స్, ఇప్పటికే ఉన్న గ్రూపుల నుంచి నేరుగా కొత్త గ్రూపులను క్రియేట్ చేసుకునే ఫీచర్లను వాట్సాప్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్లు దశలవారీగా రాబోయే వారాల్లో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.

సంబంధిత పోస్ట్