కుప్పకూన మూడంతస్తుల భవనం (వీడియో)

రాజస్థాన్‌లోని కోటాలో రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక రెస్టారెంట్ నడుస్తున్న మూడు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురిని శిధిలాల నుండి వెలికితీసి ఆసుపత్రికి తరలించగా, మరికొందరు చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. భవనం వెనుక గత కొన్ని రోజులుగా భారీ డ్రిల్లింగ్ మరియు హామర్ మెషీన్లతో పనులు జరుగుతున్నాయని, ఆ ప్రకంపనల వల్లే భవనం బలహీనపడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్