మాదాపూర్‌లో ముగ్గురు ఉజ్బెకిస్థాన్ మహిళలు అరెస్టు

TG: హైదరాబాద్ మాదాపూర్‌లో అక్రమంగా నివసిస్తున్న ముగ్గురు ఉజ్బెకిస్థాన్ మహిళలను ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరి వద్ద పాస్‌పోర్టు, ధ్రువీకరణ పత్రాలు కూడా లేవు. తొలుత వీరు నేపాల్‌కు అక్కడి నుంచి ఢిల్లీ మీదుగా హైదరాబాద్‌కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕