స్విమ్మింగ్ పూల్‌లో మునిగి ముగ్గురు యువతులు మృతి (వీడియో)

ఈత రాక ఓ రిసార్ట్‌లోని స్విమ్మింగ్ పూల్లో మునిగి ముగ్గురు యువతులు మృతి చెందారు. కర్ణాటక మంగళూరులో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. మైసూరుకు చెందిన ముగ్గురు ఇంజనీరింగ్ యువతులు కీర్తన(21), నిశిత(21), పార్వతీ(20) ఆదివారం ఉదయం వాజ్కో బీచ్ రిసార్ట్ స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటూ మునిగిపోయారు. మొదటగా ఓ యువతి స్విమ్మింగ్ పూల్ లోతులోకి వెళ్లింది. ఆమెను రక్షించేందుకు వెళ్లిన మిగిలిన ఇద్దరు కూడా మృతి చెందారు.

సంబంధిత పోస్ట్