రిసార్ట్ గోడ కూలి ముగ్గురు కార్మికులు మృతి (వీడియో)

రాజస్థాన్ రాజధాని జైపూర్ సమీపంలో నిర్మాణంలో ఉన్న రిసార్ట్ రక్షణ గోడ కూలి ముగ్గురు కార్మికులు మరణించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారు. ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్