చేపల వేటకు వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు (వీడియో)

TG: చేపలు వేటకు వెళ్లి వాగులో ముగ్గురు యువకులు గల్లంతైన ఘటన ఖమ్మంలో గురువారం చోటు చేసుకుంది. ఎర్రుపాలెం మండలం కండ్రిక గ్రామానికి చెందిన కోటి, సాయి, రాజులు మీనవోలు వాగులో చేపల వేటకు వెళ్లారు. ప్రమాదవశాత్తు వారు వాగులో గల్లంతయ్యారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్