పీఎం విశ్వకర్మ పథకం ద్వారా 5 శాతం వడ్డీకే 3 లక్షల లోన్ మీ సొంతం!

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం విశ్వకర్మ పథకం ద్వారా 5 శాతం వడ్డీకే 3 లక్షల లోన్ పొందవచ్చు. మొదటి విడతలో భాగంగా 5 శాతం వడ్డీ రాయితీతో రూ. 1లక్ష లోన్ ఇస్తారు. ఇది చెల్లించేందుకు 18 నెలల సమయం ఉంటుంది. ఆలోగా ఈ రుణం చెల్లిస్తే గనుక.. రెండో విడతలో రూ. 2 లక్షల లోన్ ఇస్తుంది. ఇక్కడ చెల్లించేందుకు 30 నెలల వరకు సమయం ఇస్తుంది. ఈ పథకం పలు కులవృత్తుల వారు చిన్న, మధ్య తరహా వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా ఆర్థిక చేయూత అందిస్తుంది.

సంబంధిత పోస్ట్