బీచ్‌లో యువతులను అసభ్యకరంగా తాకిన పోకిరీలు.. వీడియో వైరల్

గోవా బీచ్‌లో విదేశీ మహిళలతో స్థానిక యువకుల అసభ్య ప్రవర్తన దేశ ప్రతిష్ఠను దిగజార్చింది. ఇద్దరు ఫారిన్ యువతులను బౌన్సర్లుగా పనిచేస్తున్న కొంతమంది యువకులు అసభ్యంగా తాకుతూ, వారితో ఫోటోలు దిగేందుకు ప్రయత్నించారు. పదేపదే ఇబ్బంది పెట్టడంతో అమ్మాయిలు సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు ఓ యువకుడు చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీడియో వైరల్ అయ్యింది. పోలీసులు సీరియస్‌గా తీసుకుని ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్