చిన్న పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు

బిహార్‌లోని పాట్నాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. దుండగులు అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన చిన్న పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో పిల్లలు అన్ష్, అంజలి తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే దాడికి గల కారణాలు మాత్రం తెలియలేదు. ఈ ఘటనలో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్