మైకోకాన్ బీచ్ వద్ద పిడుగుపాటు.. ఇద్దరు మృతి (వీడియో)

పిడుగు పడి ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన మెక్సికో దేశంలోని మైకోకాన్ బీచ్ వద్ద జరిగింది. మైకోకాన్ బీచ్ వద్ద చిన్నారులు ఆడుకుంటూ ఉంటారు. ఇంతలో ఇద్దరు పిల్లలు ఉన్న చోట పిడుగు పడుతుంది. దాంతో వాళ్లు అక్కడే మృతి చెందినట్లు సమాచారం. బీచ్ వద్ద ఒకేసారి పిడుగు పడటంతో స్థానికులు పరుగులు తీశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్