కొందరిలో థైరాయిడ్ సమస్యలు మందులతో కూడా అదుపులోకి రావడం కష్టమవుతుంది. అదుపులో ఉంచడానికి సమతుల్య ఆహారం ముఖ్యం అయినప్పటికీ, కొన్ని రకాల ఆహారాలను నివారించడం ద్వారా థైరాయిడ్ సమస్యను అదుపు చేయవచ్చు. వైట్ బ్రెడ్, బంగాళాదుంప చిప్స్, వేరుశనగలు, పచ్చి క్రూసిఫెరస్ కూరగాయలు, కాఫీ, సోయా ఉత్పత్తులు థైరాయిడ్ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఈ ఆహారాలతో థైరాయిడ్ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు అంటున్నారు.