తిరుపతి ఘటన.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన

AP: తిరుపతి జిల్లా శ్రీసిటీలోని టిల్ హెల్త్ కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలిన ఘటనలో ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ మేరకు ఫ్యాక్టరీ యాజమాన్యంపై కేసు నమోదైంది. బాయిలర్ ఇన్‌స్పెక్టర్‌ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఘటనపై విచారణకు కమిటీ నియమించింది. నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.

సంబంధిత పోస్ట్

✕
✕