తిరుపతి తొక్కిసలాట.. ఏర్పాట్లపై భక్తుల ఆగ్రహం (వీడియో)

AP: తిరుపతిలో తొక్కిసలాట కారణంగా నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. టికెట్ కౌంటర్ల వద్ద ఏర్పాట్లపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి బందోబస్తు లేకుండా భక్తులను ఒకేసారి క్యూలైన్లలోకి వదలడంతో తొక్కిసలాట జరిగిందని మండిపడుతున్నారు. పోలీసులే దీనికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి రేపు ఉ.5 గంటలకు టోకెన్లు ఇస్తామని ప్రకటించిన టీటీడీ తన నిర్ణయాన్ని మార్చుకోవడం చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత పోస్ట్