TNPL 2025: ఇది ఫీల్డింగ్ కాదు.. కామెడీ (వీడియో)

తమిళనాడు ప్రీమియర్ లీగ్ 11వ మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ నాయకత్వం వహించిన డిండిగల్ డ్రాగన్స్ జట్టు ఫీల్డింగ్ హాస్యాస్పదంగా మారింది. ఈ మ్యాచ్‌లో వారు విజయం సాధించినప్పటికీ ఫీల్డింగ్‌లో మాత్రం జట్టు ఆటగాళ్లు తీవ్ర తప్పిదాలు చేశారు. వరుసగా మూడుసార్లు తప్పుగా బంతిని విసరడంతో ప్రత్యర్థి బ్యాటర్లు సులువుగా మూడు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్