* అధిక బరువును అదుపులో ఉంచడం
* విటమిన్ ఏ, బీ, డీ, ఈ, ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం
* పిండి పదార్థాలు, వేపుళ్లు, మటన్, బీఫ్ వంటి కఠినమైన మాంసాలు తగ్గించడం
* బహెపటైటిస్ ఏ, బీ టీకాలు వేసుకోవడం
* మద్యం, ధూమపానానికి దూరం కావాలి
* పౌష్టికాహారం, శుద్ధి చేసిన నీరు తీసుకోవడం
* సకాలంలో టీకాలు వేసుకోవడం