నేడు కామద ఏకాదశి.. విష్ణువును ఆరాధిస్తూ ఉపవాసం పాటిస్తే!

చైత్ర నవరాత్రుల తర్వాత వచ్చే తొలి ఏకాదశిని కామద ఏకాదశిగా పిలుస్తారని పండితులు చెబుతున్నారు. కామద అంటే కోరికలు తీర్చేదని అర్థం. పూర్వం పుండరీకుడనే రాజు శాపం వల్ల లలితుడనే గంధర్వుడు రాక్షసుడిగా మారుతాడు. అతడిని శాప విముక్తుడిని చేయడానికి అతని భార్య ఈ 'కామద ఏకాదశి' వ్రతాన్ని ఆచరిస్తుంది. ఇవాళ విష్ణువును ఆరాధిస్తూ ఉపవాసం పాటిస్తే పాపాలు తొలగి పుణ్యం కలుగుతుందని, స్త్రీలకు సౌభాగ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్