నేడు మైఖేల్ జాక్సన్ వర్ధంతి

ప్రపంచవ్యాప్తంగా "కింగ్ ఆఫ్ పాప్"గా పిలవబడే సంగీత దిగ్గజం మైఖేల్ జాక్సన్. ఆయన సంగీతం, నృత్యం, ప్రదర్శనలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించాయి. సంగీత ప్రపంచాన్ని, పాప్ వరల్డ్‌ను తన పాటలు, డ్యాన్సులతో కిక్కెక్కించిన మైఖేల్ జాక్సన్ తిరిగి రాని లోకాలకు వెళ్లి 2025, జూన్ 25 నాటికి 16 ఏళ్లు అవుతుంది. అయితే కింగ్ ఆఫ్ పాప్‌గా పేరు తెచ్చుకొన్న ఈ సంగీత కారుడి వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు తన మ్యూజిక్‌ను గుర్తు చేసుకొంటున్నారు.

సంబంధిత పోస్ట్