నేడు తనికెళ్ల భరణి పుట్టినరోజు

తనికెళ్ల భరణి తెలుగు సినిమా రంగంలో అరుదైన నటుడు, రచయిత, దర్శకుడు. ఆయన సహజమైన సంభాషణలతో రచయితగా, ప్రతి పాత్రలో జీవించి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కామెడీ, సెంటిమెంట్, విలనిజం ఏ పాత్రలోనైనా అబ్బురపరుస్తారు. శివభక్తుడైన భరణి స్నేహశీలితో అందరి మనసు గెలిచారు. దర్శకుడిగా కూడా తన ప్రతిభ చాటారు. నేడు (జులై 14, 2025) ఆయన పుట్టినరోజు. ఆయన సాహిత్య, సినిమా కృషి.. తెలుగు ప్రజలకు స్ఫూర్తి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్