నేడు ఆఫ్ఘానిస్తాన్, భార‌త మ‌ధ్య‌ తొలి వ‌న్డే

భారత్-ఆఫ్ఘానిస్థాన్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ నేడు ధర్మశాల వేదికగా జరగనుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. టెస్ట్ సిరీస్‌ను భారత్ కైవసం చేసుకున్న నేపథ్యంలో వన్డే సిరీస్‌లోనూ అదే జోరు కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ జట్టుకు నాయకత్వం వహించగా, సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ బరిలోకి దిగనున్నాడు. గాయం కారణంగా కోహ్లీ తొలి వన్డేకు దూరమయ్యాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్