నేడే సూర్యగ్రహణం

ఈ ఏడాదిలో చివరి గ్రహణం ఇవాళ ఏర్పడనుంది. అయితే సూర్యుడిని చందమామ కొంత భాగమే కవర్ చేయనుండటంతో పాక్షిక గ్రహణమే ఉండనుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 10.59 గంటలకు ఇది సంభవించనుంది. సూర్యాస్తమయం తర్వాత జరుగుతున్నందున భారత్ నుంచి వీక్షించలేము. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అంటార్కిటికా, పసిఫిక్ ఐలాండ్స్‌లో కనిపించనుంది. కాగా ఇటీవల సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్