నేడు వరల్డ్ బ్రెయిన్ డే

మానవ శరీరంలో మెదడు కీలక పాత్ర వహిస్తుంది. ప్రస్తుత కాలంలో ఒత్తిడి, ఆహారాలు, నిద్రలేమి వంటి కారణాల వల్ల మెదడుకు సంబంధించిన సమస్యలు పెరుగుతున్నాయి. ఈ సమస్యలపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జులై 22న వరల్డ్ బ్రెయిన్ డే జరుపుకుంటారు. మెదడు ఆరోగ్యం మీద దృష్టి సారించి, ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే దీని ప్రధాన ఉద్దేశం.

సంబంధిత పోస్ట్