నేడు ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం

పిల్లల పెంపకం అనేది బాధ్యతాయుతమైన పని. పిల్లల్ని ఉన్నతంగా తీర్చిదిద్దడమే తల్లిదండ్రుల లక్ష్యం. మంచి ఆలోచనలు, విజ్ఞానం, సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తులుగా పిల్లలు తయారవ్వాలని వాళ్లు కోరుకుంటారు. అలాంటి తల్లిదండ్రుల వల్లే సమాజంలో ఉన్నత వ్యక్తిత్వం గల పౌరులు ఉద్భవిస్తారు. జూన్ 1న జరిగే 'ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం' వారి కృషిని సత్కరించే రోజు. తల్లిదండ్రుల త్యాగం, ప్రేమ, బాధ్యతలను గౌరవించడానికి ఈ రోజును జరుపుకుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్