ఇవాళ ప్రపంచ జనాభా దినోత్సవం

ప్రపంచ జనాభా దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 11న నిర్వహిస్తారు. జనాభా పెరుగుదల వల్ల నీరు, ఆహారం, వనరుల కొరత, పర్యావరణ సమస్యలు తలెత్తుతాయి. జనాభా పెరుగుదల వల్ల వచ్చే సవాళ్లు, కుటుంబ నియంత్రణ, మాతృ ఆరోగ్యం, లింగ సమానత్వం, పర్యావరణ సంరక్షణపై అవగాహన కల్పించడం దీని లక్ష్యం. భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన ప్రపంచాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరి బాధ్యత గుర్తు చేయడం దీని ముఖ్య ఉద్దేశం

సంబంధిత పోస్ట్