నేడు ప్రపంచ శరణార్థుల దినోత్సవం

ప్రతి సంవత్సరం జూన్ 20న ప్రపంచ శరణార్థుల దినోత్సవం జరుపుకుంటారు. ఈ దినోత్సవం శరణార్థుల ధైర్యం, స్థిరత్వం, సవాళ్ల గురించి అవగాహన కల్పిస్తుంది. యుద్ధం, హింస, పేదరికం వంటి కారణాలతో శరణార్థులు తమ దేశాలను విడిచిపెట్టి సురక్షిత జీవనం కోసం ఇతర దేశాలకు వెళ్తారు. ఈ రోజు వారి కష్టాలను గుర్తించి, సహాయం అందించే అవకాశం. అవగాహన కార్యక్రమాలు, సాంస్కృతిక ఈవెంట్ల ద్వారా వారికి మద్దతు ఇస్తారు.

సంబంధిత పోస్ట్