నేడు ఎలిమినేటర్ మ్యాచ్.. తలపడనున్న SRH vs RR

ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH), రాజస్థాన్‌ రాయల్స్‌ (RR) జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. విజేత క్వాలిఫైయర్-2కు చేరుకుంటుంది. న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ వేదికగా ఇవాళ రాత్రి 7:30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ముల్లాన్‌పూర్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం కావడం.. ఇరు జట్లలోనూ భారీ హిట్లర్లు ఉండటంతో ఈ మ్యాచ్‌లో పరుగుల మోత మోగే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్