"తొలిప్రేమ.. నా గుండెలో గాయమా" సాంగ్ లిరిక్స్

నిజమేనా.. నిజమేనా
మన కథ ముగిసిన
చీకటిలో ఒంటరిగా
నా మాది మిగిలిన

నా గతము నేనే వదులుకున్న
అది నన్ను వాదులదే
ని గురుతుళ్లని చెరపమన
హృదయం చెరపదే

ఏ నిన్న తప్పో నేటికెదురై
నన్ను నిలదీశానే
ని మరువలేని జ్ఞాపకాలే
నన్ను వేలి వేసేనే

తొలి ప్రేమ ..
ని గుండెలు గాయమే
తొలి ప్రేమ ..
నా వలే అణకుమా (x2)

నిజమేనా .. నిజమేనా ..
మన కథ ముగిసిన
చీకటిలో ఒంటరిగా
నా మాది మిగిలిన

నేరమే ఎవరిదో తేలదుగా తేల్చావుగా
పంతమే ఎందుకో అడుగవుగా విడవవుగా
నేనే ఊపిరి పంచిన నేనే కాదని తెంచిన
నేనే కోరి నేనే విడి నిలకడ మరిచిన
ని రాక మల్లి నిదురపోయే కళలను పిలిచానే
ని వీడుకోలు ఎంత బాధో నేడే తెలిసానే

తొలి ప్రేమ ..
ని గుండెలు గాయమే
తొలి ప్రేమ ..
నా వాలే అణకుమా (x2)



సినిమా: తొలిప్రేమ
మ్యూజిక్: తమన్
సింగర్: కాల భైరవ
లిరిక్స్: శ్రీమణి

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్