అంతరిక్షంలో పెళ్లికి సిద్ధమవుతున్న టామ్ క్రూజ్!

హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ (63) మరియు నటి అనా డి అర్మాస్ (37) త్వరలో పెళ్లి చేసుకోనున్నారని తెలుస్తోంది. 'డీపర్' సినిమా షూటింగ్ సమయంలో వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. వీరిద్దరూ తమ పెళ్లిని అంతరిక్షంలో లేదా సముద్రం అడుగున (అండర్‌వాటర్ వెడ్డింగ్) చేసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. సాహసాలంటే ఆసక్తి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై టామ్ లేదా అనా ఇంకా స్పందించాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్