హోలీ వేడుకల్లో రసాయన రంగుల వాడకంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో వినూత్న ట్రెండ్ మొదలైంది. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్-చిక్కడపల్లి రోడ్డులో కనిపించిన తోపుడు బండిపై, రంగులకు బదులుగా టమాటాలను విక్రయిస్తున్నారు. కిలో రూ.20 చొప్పున 5 కిలోల టమాటాలను రూ.100కు అమ్ముతున్నట్లు వ్యాపారులు తెలిపారు.