చెన్నైలో కూటమి అగ్రనేతలు.. డీఎంకే నిరసన

కేంద్రం ప్రవేశపెట్టనున్న డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తామని ప్రకటించినప్పటికీ, డీఎంకే పార్టీ తన వైఖరిని స్పష్టం చేసింది. ఈ క్రమంలో కూటమి అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, రేవంత్ రెడ్డి తదితరులు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ను బుజ్జగించేందుకు చెన్నై చేరుకున్నారు. అయితే, వీరి పర్యటనను వ్యతిరేకిస్తూ స్టాలిన్ ఇంటి వద్ద డీఎంకే కార్యకర్తలు 'గో బ్యాక్ కాంగ్రెస్' అంటూ నిరసనలు చేపట్టారు. కూటమిలో నెలకొన్న ఈ అసమ్మతి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్

✕
✕