చైనాలోని క్విన్‌జౌ నగరంలో అసాధారణ వర్షాలు కురిశాయి. ఒక గంటలోనే 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా నగరంలోని వీధులు చెరువులను తలపిస్తున్నాయి. వరదల్లో కార్లు మునిగిపోయాయి.