20 సెకన్లు పిల్లలను హత్తుకుంటే అద్భుతాలు!

పిల్లలను కనీసం 20 సెకన్ల పాటు నిరంతరాయంగా హత్తుకోవడం వల్ల వారి శరీరంలో అద్భుతమైన రసాయనిక మార్పులు జరుగుతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ సమయంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ హార్మోన్ పిల్లల మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించి, ఆత్మవిశ్వాసాన్ని, జ్ఞాపకశక్తిని, నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. తల్లిదండ్రుల అనుబంధాన్ని బలపరుస్తుంది. పిల్లలు కోపంగా, ఏడుస్తున్నప్పుడు లేదా భయపడుతున్నప్పుడు ఈ 20 సెకన్ల రూల్ పాటించడం వల్ల వారు త్వరగా సాధారణ స్థితికి వస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్