కశ్మీర్‌లో తెరుచుకుంటున్న పర్యాటక ప్రదేశాలు (VIDEO)

పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భద్రతా చర్యల కారణంగా మూసివేసిన పర్యాటక ప్రాంతాలను జమ్మూకశ్మీర్ ప్రభుత్వం మళ్లీ తెరిచింది. దాదాపు రెండు నెలల తర్వాత పహల్‌గామ్‌ పరిసర ప్రాంతాల్లో పర్యాటకుల రద్దీ కనిపిస్తోంది. రహదారులపై వాహనాలు తిరుగుతున్నాయి. మార్గమధ్యంలో ప్రజలు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సెల్ఫీలు దిగుతున్నారు. పర్యాటక శాఖ పునరుద్ధరణకు చర్యలు వేగవంతం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్