భారత్‌లో టోర్నీ.. పాకిస్థాన్‌కు నో ప్లేస్‌

హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ-2026కి సంబంధించిన జట్లు, షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ టోర్నీ నుంచి పాకిస్థాన్‌ను తొలగించి, ఆ స్థానంలో బంగ్లాదేశ్‌ను చేర్చారు. పంజాబ్‌లో అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకు లీగ్ మ్యాచ్‌లు, నవంబర్ 4న సెమీఫైనల్స్, 5న ఫైనల్స్ జరగనున్నాయి. భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕