నామినేటెట్ పోస్టులను ప్రకటించిన TPCC చీఫ్

తెలంగాణలో నామినేటెడ్ పదవులు పండగ మళ్లీ మొదలైంది. పలు కార్పొరేషన్లకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చైర్మన్లను ప్రకటించారు. మొత్తం 17 కార్పొరేషన్లకు చైర్మన్లు, 11 వైస్ చైర్మన్లను నియమించారు. మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్‍గా బొమ్మ శ్రీనివాస్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్‍గా బండి రమేశ్, గ్రామీణ సంక్షేమ పరిషత్ చైర్మన్‍గా బస్వరాజు శ్రీనివాస్, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్‍గా గూడెం వెంకటరమణను నియమించారు.

సంబంధిత పోస్ట్