నిజామాబాద్ జిల్లాలో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ పర్యటన

TG: నేడు నిజామాబాద్ జిల్లాలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ పర్యటించనున్నారు. నందిపేటలో జరిగే బూత్‌లెవెల్ ఏజెంట్ల భేటీలో ఆయన పాల్గొననున్నారు. సర్ ప్రక్రియపై బూత్ లెవెల్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొంటారు. ఈ నెల 25 నుంచి రాష్ట్రంలో SIR ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్