ఈ నెల 5న ఢిల్లీకి వెళ్లనున్న TPCC చీఫ్ మహేశ్‌కుమార్‌

TG: టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్ ఈ నెల 5వ తేదీన డిల్లీకి వెళ్లనున్నారు. పీసీసీ అధ్యక్షులు, రాష్ట్రాల ఇన్‌ఛార్జీల సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. 'సర్' పై ఇండియా కూటమి చేయనున్న ఉద్యమాలపై చర్చించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕