ఈయూతో ట్రేడ్ డీల్.. లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు

దేశీయ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, ఇండియా-ఈయూ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మార్కెట్లకు ఊతమిచ్చాయి. ఈ నేపథ్యంలో, నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 487 పాయింట్లు లాభపడి 82,344.68 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 167 పాయింట్లు లాభంతో 25,342 వద్ద ముగిసింది.

సంబంధిత పోస్ట్