USతో ట్రేడ్‌ డీల్‌.. భారత్‌ బలం మరింత పెరిగింది: మోడీ

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం తర్వాత భారతదేశం యొక్క బలం మరింత పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఒప్పందం వల్ల యువతకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని, ప్రపంచ దేశాలు దీనిని స్వాగతిస్తున్నాయని తెలిపారు. రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ అనే మంత్రంతో ముందుకు సాగుతున్నామని, అన్ని రంగాలలో పోటీ పడటానికి భారత్ ఇప్పుడు సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్