బైకర్‌పై చేయిచేసుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్(వీడియో)

TG: బెంగళూరులో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ రెచ్చిపోయాడు. రొటీన్ చెక్‌లో భాగంగా ఓ బైకర్‌ను ఆపి, అతడిపై చేయి చేసుకున్నాడు. బైకర్ తన పత్రాలు చూపించినప్పటికీ అతడిని కొట్టాడనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పోలీస్ అధికారి ఇంత దురుసుగా ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రజల సేవకులుగా ఉండాల్సిన వారు వీధిరౌడీలా రెచ్చిపోయి చేయి చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్