ఫినాయిల్ తాగి ఇంటర్ విద్యార్థిని మృతి

AP: నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థిని భవ్య బాత్రూంలో ఫినాయిల్ తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. తోటి విద్యార్థినులు, సిబ్బంది వెంటనే స్పందించి ఆమెను ఆసుపత్రికి తరలించినా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భవ్య మృతికి పాఠశాలలో విద్యార్థుల మధ్య ఉన్న 'లైక్ సిస్టర్' అనే వ్యవహారమే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕