హోలీ పూట విషాదం.. ఈతకు వెళ్లి యువకుడు మృతి

TG: హోలీ పండగ పూట విషాదం నెలకొంది. సరదాగా ఈతకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెండాడు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లోగుండ్ల చెరువులో ఈతకు వెళ్లిన హర్షిత్ అనే యువకుడు ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్