విషాదం.. బిల్డింగ్​ పైనుంచి దూకి గర్భిణి ఆత్మహత్య

TG: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హోతీ (కె)లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో రెండో అంతస్తు పైనుంచి దూకి 6 నెలల గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు మృతదేహాన్ని జహీరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. భర్త, అత్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సూసైడ్‌కరు గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్