విషాదం: చెరువులో పడి ఇద్దరు బాలురు మృతి

AP: ఎన్టీఆర్‌ జిల్లా, గన్నవరంలోని పట్టణ శివారు తొండంగట్టు వద్ద విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు బాలురు మృతిచెందారు. మృతులను పట్టణంలోని కొత్తపేటకు చెందిన చెందిన సతీశ్‌ (15), చైతన్య (13)గా గుర్తించారు. స్నేహితులైన వీరిద్దరూ.. తామరపూలు కోసేందుకు చెరువులోకి వెళ్లి మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసుల ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్