విషాదం.. చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి

AP: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పాలకొలనులో విషాదం చోటు చేసుకుంది. చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈత కొట్టడానికి చేరువులోకి వెళ్లగా లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగి చనిపోయారు. మృతులను వినయ్, అస్లాంలుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్