AP: నంద్యాల జిల్లా బనగానపల్లెలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో చిన్నారి మధుప్రియ మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.