TRAI కీలక నిర్ణయం.. మొబైల్ రీఛార్జ్‌లో ఇకపై మరిన్ని ఆప్షన్లు

భారత టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (TRAI) మొబైల్ రీఛార్జ్ రంగంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై టెలికాం కంపెనీలు కేవలం కాల్స్, SMS మాత్రమే ఉపయోగించే వినియోగదారుల కోసం ప్రత్యేక ప్లాన్లను తప్పనిసరిగా అందించాలి. ఈ ప్లాన్లు 30 రోజులు లేదా అంతకంటే తక్కువ వ్యాలిడిటీతోనూ అందుబాటులో ఉండాలి. 30 రోజుల కంటే ఎక్కువ వ్యాలిడిటీతో కనీసం ఒక వాయిస్-SMS ప్లాన్ తప్పనిసరిగా ఉండాలని TRAI ఆదేశించింది. ఈ నిబంధనలు మొబైల్ డేటా ఎక్కువగా ఉపయోగించని, తక్కువ ఆదాయం కలిగిన వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తాయి.

సంబంధిత పోస్ట్

✕
✕