సొరంగంలోకి వెళ్లి మాయమైన రైలు.. 80 ఏళ్ల నుంచి వెతుకుతూనే ఉన్నారు

సుమారు 80 ఏళ్ల క్రితం 300 టన్నుల బంగారంతో అదృశ్యమైన నాజీ గోల్డ్ ట్రైన్ కథ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నాజీ సైన్యం దోచుకున్న సంపదతో బుడాపెస్ట్ నుంచి బయల్దేరిన ఈ రైలు, ఆస్ట్రియాలోని ఆల్ప్స్ ప్రాంతంలో ఒక సొరంగంలోకి ప్రవేశించి అదృశ్యమైంది. అప్పటి నుంచి దేశాలు, పరిశోధకులు వెతికినా దాని జాడ లభించలేదు. కొంత బంగారం పర్వతాల్లో దాచినట్లు రికార్డులు ఉన్నా, రైలు ఎటు వెళ్లిందో తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్