శిక్షణలో ఉన్న VT-SEX విమానం రన్‌వే నుంచి పక్కకు వెళ్లిపోయిందని పుణె రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్ స్పష్టం చేశారు. విమానంలో కెప్టెన్ చిరాగ్ శశికాంత్ డోయిఫోడే, క్యాడెట్ అభిజీత్ జుంద్రే ఉన్నారు. ఈ ఘటనలో ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.